IPL 2024 CSK vs KKR Dream11 Team Prediction: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు రసవత్తర సమరం జరుగనుంది. గత సీజన్ విజేత చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. చెన్నై కోల్‌కతా మ్యాచ్ అంటే ఫాన్స్ కి పూనకాలు అనే చెప్పాలి. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30కు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు కూడా మంచి బాటింగ్ మరియు బౌలింగ్ తో విజయాలు సాధించి…