Home
Csk Vs Dc
Csk Vs Dc News
-
Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!
ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ సంజు శాంసన్ అద్భుత శతకం బాదాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో తక్కువ స్కోరుకే వెనుదిరిగిన సంజు.. ఎట్టకేలకు అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లతో 115 నాటౌట్‌గా నిలిచాడు. అద్భుత సెంచరీతో మెరిసిన సంజు మ్యాచ్ అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీతో మ్యాచ్‌కు ముందు టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రిని కలిశా అని, సెంచరీ… -
Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!
Ayush Mhatre Retired Out: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మ్యాచ్‌లో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. 18 ఏళ్ల చెన్నై జట్టు బ్యాటర్ ఆయుష్ మాత్రే అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో, సీఎస్కే టీమ్ మేనేజ్మెంట్ అతడిని ‘రిటైర్డ్ ఔట్’ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మాత్రే 36 బంతుల్లో 59 పరుగులతో ఉన్న సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అతడు టచ్ ప్లేయర్‌గా… -
CSK vs DC: సంజు శాంసన్ షాందార్ సెంచరీ.. ఢిల్లీ క్యాపిటల్స్ ముందు భారీ లక్ష్యం!
ఐపీఎల్ 2026లో భాగంగా ఎంఏ చిదంబరం స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. దాంతో ఢిల్లీకి 213 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్ అద్భుత సెంచరీతో మెరిశాడు. 52 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న సంజు.. ఈ ఐపీఎల్ సీజన్లో తొలి సెంచరీ బాదిన బ్యాటర్‌గా నిలిచాడు. ఆయుష్… -
MS Dhoni Return: ఎంఎస్ ధోనీ ఎప్పుడు ఆడుతాడు.. చెన్నై కెప్టెన్ రుతురాజ్ ఆసక్తికర సమాధానం!
ఐపీఎల్ 2026లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో రెండు మార్పులు చేసినట్లు అక్షర్ చెప్పాడు. దేశవాళీ స్టార్ ప్లేయర్స్ అకిబ్ నబీ, అశుతోష్ శర్మ తుది జట్టులోకి వచ్చారు. జమ్మూ కాశ్మీర్ పేసర్ నబీకి ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్ కావడం విశేషం. సీఎస్కే కూడా రెండు మార్పులు చేసినట్లు సారథి… -
MS Dhoni: ఆ నలుగురు టీమిండియా ఆటగాళ్లతో మళ్లీ ఆడాలనుంది: ధోనీ
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రస్తుతం ఐపీఎల్ 2025లో ఆడుతున్నాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న మహీ.. కీపర్, బ్యాటర్‌గా సేవలందిస్తున్నాడు. తన సహచర ప్లేయర్స్ సురేష్ రైనా, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ లాంటి వారు ఇప్పటికే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా.. 43 ఏళ్ల ధోనీ ఇంకా కొనసాగుతున్నాడు. అయితే తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ధోనీ.. తనకు ఎదురైన… -
MS Dhoni Retirement: ఐపీఎల్ రిటైర్మెంట్.. క్లారిటీ ఇచ్చిన ఎంఎస్ ధోనీ!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని రెండు రోజుల క్రితం వార్తలొచ్చిన విషయం తెలిసిందే. శనివారం చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను ధోనీ తల్లిదండ్రులు పాన్ సింగ్, దేవకి దేవిలు వీక్షించడమే ఇందుకు కారణం. సాధారణంగా మహీ తల్లిదండ్రులు మ్యాచ్‌లు చూసేందుకు రారు. కానీ ఢిల్లీ మ్యాచ్‌కు రావడంతో ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే మ్యాచ్… -
Sanju Samson: మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్.. సంజూ శాంసన్ చరిత్ర!
రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) కెప్టెన్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ జట్టుకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం పంజాబ్ కింగ్స్‌పై రాజస్థాన్ 50 పరుగుల తేడాతో విజయం సాధించడంతో.. సంజూ మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా చరిత్ర పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు. ఈ క్రమంలో లెజెండరీ షేన్ వార్న్ రికార్డును బ్రేక్ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా సంజూ శాంసన్ మొత్తం… -
Vijay Shankar: శంకరన్నా.. అందరూ నవ్వుకుంటున్నారే!
ఐపీఎల్ 2025లో మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ హ్యాట్రిక్ పరాజయాలను ఖాతాలో వేసుకుంది. ఈ మొదటి మ్యాచ్‌లో ముంబైపై గెలిచిన చెన్నై.. బెంగళూరు, రాజస్థాన్, ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. తాజాగా ఢిల్లీ నిర్ధేశించిన లక్ష్యం ఛేదించదగినదే అయినా.. చెన్నై 25 పరుగుల తేడాతో ఓడింది. శనివారం చెపాక్‌లో జరిగిన మ్యాచ్‌లో మొదట ఢిల్లీ 6 వికెట్లకు 183 పరుగులు చేసింది. ఛేదనలో చెన్నై 5 వికెట్లకు 158 పరుగులే చేసింది. విజయ్ శంకర్ (69 నాటౌట్;… -
MS Dhoni Retirement: చెన్నై-ఢిల్లీ మ్యాచ్‌కు ధోనీ తల్లిదండ్రులు.. రిటైర్మెంట్పై ఊహాగానాలు!
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తల్లిదండ్రులు పాన్ సింగ్, దేవకి దేవిలు శనివారం చెపాక్‌లో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను వీక్షించారు. మహీ 2008 నుంచి చెన్నై ప్రాంచైజీ తరఫున ఆడుతుండగా.. అతడి తల్లిదండ్రులు మాత్రం మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించడం ఇదే తొలిసారి. ధోనీ తల్లిదండ్రులు మ్యాచ్‌కు హాజరైన నేపథ్యంలో మహీ రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు మరోసారి మొదలయ్యాయి. ‘ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్’ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్… -
DC vs CSK : చెన్నై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ కు రంగం సిద్ధం… టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ.
DC vs CSK : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్లో భాగంగా అభిమానుల ఆసక్తిని రేకెత్తించే మరో కీలక పోరు ఇవాళ జరగనుంది. టోర్నమెంట్లో 17వ మ్యాచ్‌గానే రికార్డ్ అయ్యిన ఈ సమరం, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మరియు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్ల మధ్య మైదానంలో జరగనుంది. చెన్నైలోని ప్రసిద్ధ ఎంఏ చిదంబరం స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదికగా మారింది. రెండు జట్లూ సీజన్లో మంచి ఫామ్‌లో ఉండటంతో ఈ పోరుకు…
తాజావార్తలు
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్‌బస్టర్!!
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!