ఐపీఎల్ 2021 లో ఈరోజు మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ – ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్ కు వెళ్తుంది. అలాగే ఒదిన జట్టు క్వాలిఫైర్ 2 లోకి వెళ్తుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోని బౌలింగ్