Chennai Super Kings playoff Scenario: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30కు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. వరుస ఓటములతో ఇప్పటికే పంజాబ్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకోగా.. చెన్నై ఆ దిశగా దూసుకెళుతోంది. ప్లే ఆఫ్స్ చేరేందుకు చెన్నైకి ఇదే సూపర్ ఛాన్స్ అని చెప్పాలి. ఎందుకంటే వరుస మ్యాచ్‌ల్లో పంజాబ్‌తో చెన్నై ఢీకొట్టనుంది. నేడు చెన్నై, పంజాబ్…