మహేంద్ర సింగ్ ధోనీ అంటే ఇష్టపడని అభిమానులు ఎవరూ ఉండరు. ఆయనకు దేశ వ్యాప్తంగా కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.. ఫుల్ క్రేజ్ కూడా ఉంది. తాజాగా.. ధోనీ ఐపీఎల్ లో ఆడుతున్న సంగతి తెలిసిందే. ఆయనకిదే చివరి సీజన్ అని అందరూ అనుకుంటున్నారు. ఈ క్రమంలో.. అభిమానులు తలాను చూసేందుకు స్టేడియానికి పోటెత్తుతున్నారు. చిన్న చితకా అని తేడా లేకుండా మహీ కోసం బారులు తీరున్నారు. ఇదిలా ఉంటే.. ధోనీకి అమ్మాయిలు, అబ్బాయిలతో పాటు…
క్రికెట్ పేరు చెప్పగానే గుర్తొచ్చే ఆటగాళ్లలో కొందరు ప్రత్యేకంగా ఉంటారు. అందులో ధోనీ ఒకరు అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే.. టీమిండియాకు రిటైర్మెంట్ ప్రకటించి చాలా ఏళ్లు అయినప్పటికీ, కేవలం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నారు. ధోనీ టీమిండియాకు ఆడిన సమయంలో భారత్ కు మూడు ఐసీసీ ట్రోఫీలు, ఐపీఎల్ లో చెన్నై జట్టుకు ఐదు టైటిళ్లను అందించాడు. అందుకే ధోనీ అంటే క్రికెట్ అభిమానులు ఎంతో ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా ఈ ఐపీఎల్ సీజన్ అతనికి…
ఐపీఎల్ 2024లో భాగంగా.. నిన్న (శుక్రవారం) ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ బిగ్ ఫైట్ ను చూసేందుకు ఆరెంజ్ ఆర్మీతో పాటు.. సీఎస్కే ఫ్యాన్స్ కూడా భారీ ఎత్తున వచ్చారు. ముఖ్యంగా ధోనీని చూసేందుకు చాలా మంది అభిమానులు.. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చారు. అయితే.. ఈ మ్యాచ్ ను లైవ్ లో చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి వచ్చిన ధోనీ అభిమానికి చేదు అనుభవం ఎదురైంది. హ్యాపీగా…
CSK Fan Murdered by two MI Fans: ఐపీఎల్ మ్యాచ్‌లో తలెత్తిన తీవ్ర వాగ్వాదం ఒక వ్యక్తి మరణానికి దారితీసింది. ఇటీవల ముంబై ఇండియన్స్ అభిమానుల దాడిలో గాయపడిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన సీఎస్‌కే అభిమాని అసుపత్రిలో చికిత్స పొందుతూ.. ఆదివారం (మార్చి 31) మరణించాడు. సీఎస్‌కే అభిమాని మృతికి కారణమైన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 27న…