డైలాగ్ కింగ్ సాయి కుమార్ కొడుకుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆది సాయి కుమార్. మొదటి సినిమా ‘ప్రేమకావాలి’తో సాలిడ్ హిట్ కొట్టిన ఆది సాయి కుమార్, ఆ తర్వాత లవ్లీ మూవీతో ప్రేక్షకులని మెప్పించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాల తర్వాత ఆది సాయి కుమార్ కి మాస్ హీరో అవ్వ�