పైరసీ కింగ్ ‘ఐబొమ్మ’ (iBOMMA) రవి (ఇమంది రవి)కి సంబంధించిన ఐదు రోజుల పోలీసు కస్టడీ కాసేపట్లో ముగియనుంది. ఈ ఐదు రోజుల విచారణలో సైబర్ క్రైమ్ పోలీసులు రవి నుంచి పలు కీలక విషయాలను రాబట్టినట్లు సమాచారం. న్యాయస్థానం ఆదేశాల మేరకు కస్టడీ ముగియడంతో, పోలీసులు సాయంత్రం 5 గంటలకు రవిని నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లనున్నారు. కస్టడీ సమయంలో రవికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. దాదాపు రూ. 20 కోట్ల…