Ghazipur Encounter: గత నెలలో ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపుర్‌లో ఇద్దరు ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తాజాగా ఎన్‌కౌంటర్ చేయగా.. మద్యం స్మగ్లర్‌గా పనిచేస్తున్న అనుమానితుడు మహమ్మద్ జాహిద్ అలియాస్ సోను మృతి చెందాడు. జాహిద్ చికిత్స పొందుతూ మం