మనుషులే కాదు జంతువులు కూడా పగపడుతుంటాయి. పాములు పగపడుతుంటాయని చెబుతుంటారు. అంతేకాదు, ఈగ పగపై ఏకంగా టాలీవుడ్‌లో రాజమౌళి సినిమా కూడా తీసిన సంగతి తెలిసిందే. అయితే, కాకులు ఓ కోతిపై పగబట్టడం ఎక్కడైనా చూశారా అంటే లేదని చెబుతాం. కేరళలోని ఎర్నాకులంలో మవట్టుపూజాలో ఓ కోతికి కాకుల గుంపు నరకం చూసిస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా సరే వెంటబడి తరుముతున్నాయి. ముక్కులతో పొడుస్తున్నాయి. ఎవరైనా సహాయం చేద్దామని ముందుకు వస్తే వారినిపై కూడా కాకులు దాడి చేస్తున్నాయి.…
యూరప్‌లోని చాలా దేశాలు పచ్చదనానికి పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తాయి. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చే దేశాల్లో స్వీడన్ కూడా ఒకటి. స్వీడన్‌లో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానంపై నిషేధం లేదు. ఆ దేశంలోని ప్రజలు సిగరేట్ కాల్చి వాటి పీకలను రోడ్డుపై పడేస్తుంటారు. వీటిని శుభ్రం చేయడం కోసం అక్కడి ప్రభుత్వం భారీగా నిధులను ఖర్చుచేయాల్సి వస్తున్నది. సిగరేట్ పీలకను ఎక్కడపడితే అక్కడ వేయవద్దని చెప్పినా ప్రజలు పట్టించుకోకపోవడంతో అక్కడి అధికారులు వినూత్నంగా ఆలోచించారు. నగరంలోని కోర్విన్ క్లీనింగ్ అనే…