మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్న పూలల్లో కనకాంబరం కూడా ఒకటి.. వీటికి ఏడాది పొడవునా డిమాండ్ ఉండటంతో రైతులు ఎక్కువగా వీటిని పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. అయితే మిగితా పూలతో పోలిస్తే ఈ పంటను వెయ్యడం కాస్త కష్టంతో కూడిన పనే కానీ లాభాలు మాత్రం ఎక్కువే.. అందుకే వీటిని పండిస్తున్నారు.. అయితే ఈ పంటను పండించడంలో కొన్ని మెలుకువలు పాటిస్తే అధిక లాభాలను పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. ఉష్ణమండల, మోతాదు ఉష్ణ మండలములలో…
మల్లేపూల తర్వాత అంత డిమాండ్ కనకాంబరం పూలకే ఉంది.. వీటికి ఏడాది పొడవునా డిమాండ్ ఉండటంతో రైతులు ఎక్కువగా వీటిని పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. అయితే కొత కోసే ముందు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మాత్రం మంచి లాభాలను పొందవచ్చు.. కనకాంబరం కోసే ముందు, మార్కెట్ చేస్తున్న సమయంలో తీసుకోవాలసిన జాగ్రత్తలను ఇప్పుడు చూద్దాం.. మన తమిళనాడు కర్ణాటక, ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు.మామిడి, కొబ్బరి లాంటి తోటల్లో అంతర పంటగా కూడా సాగుచేయవచ్చు.…