సెబీ చీఫ్ మాధబి పూరి బుచ్ పై కాంగ్రెస్ సోమవారం పలు ఆరోపణలు చేసింది. మాధబి 2017 నుంచి 2021 వరకు సెబీలో పూర్తికాల సభ్యురాలిగా ఉన్నారని కాంగ్రెస్ పేర్కొంది.
IT Raids: కాన్పూర్‌లోని బడా పారిశ్రామికవేత్త మయూర్ గ్రూప్ కంపెనీలపై ఆదాయపు పన్ను శాఖ గురువారం భారీ దాడులు నిర్వహించింది. కాన్పూర్‌లోనే కాకుండా కాన్పూర్-దేహత్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, ఇండోర్, దేవాస్ సహా 35 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు.
New record : టెక్నాలజీ ఎంత అందుబాటులో ఉన్నా.. ఎన్ని కొత్త రకాల మొబైల్స్ మార్కెట్లోకి వచ్చినా పుస్తకాలు చదివేవారి సంఖ్య తగ్గడం లేదు. అందుకు తాత్కారణమే ఈ కథనం. పుస్తకాల అమ్మకంలో సాహిత్య అకాడమీ సరికొత్త రికార్డు సృష్టించింది.