ఇటివల OTT లో విడుదలై సంచలనం సృష్టించిన చిత్రం ‘మిసెస్’. సన్య మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, 2021లో మలయాళంలో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. నిశాంత్ దహియా,కన్వల్జిత్ సింగ్,అపర్ణ ఘోషల్,నిత్య మొయిల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ ఫిబ్రవరి 7 నుంచి జీ 5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రం లో పెళ్లి తర్వాత ఒక స్త్రీ అత్తగారింట్లో…