Cristiano Ronaldo YouTube Channel: ఫుట్‌బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డోకు రికార్డులు కొత్తేమీ కాదు. మైదానంలో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన పోర్చుగల్ ఫుట్‌బాల్ యోధుడు యూట్యూబ్‌లో కూడా ప్రపంచ రికార్డును బ్రేక్ చేశాడు. తన యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించిన 24 గంటల్లోనే ఏకంగా 25 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లను సంపాదించాడు. ఇది ఓ ప్రపంచ రికార్డు. ప్రస్తుతం రొనాల్డో యూట్యూబ్ ఛానెల్‌కు 28 మిలియన్ల సబ్‌స్కైబర్లు ఉండడం విశేషం. కంటెంట్ క్రియేటర్‌గా మారదామనే ఆలోచనతో ‘యుఆర్ క్రిస్టియానో’…