Vegetable: ఛత్తీస్‌గఢ్‌లోని విలాస్‌పూర్‌లో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. కూరగాయల వ్యాపారి మరో వ్యాపారిని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు షాకింగ్ సమాచారం వెలుగులోకి వచ్చింది. జబల్‌పూర్‌కు చెందిన ఓ వ్యాపారికి, రాజస్థాన్‌కు చెందిన వ్యాపారికి మధ్య కూరగాయల ఒప్పందం జరిగింది.