టీమిండియా స్టార్ బ్యాటర్ KL రాహుల్ ను ప్రశంసలతో ముంచెత్తింది ప్రముఖ సీనియర్ నటి కస్తూరి. రాహుల్ చేసిన ధైర్యం తనను ఎంతగానో ఆకట్టుందని ఆమె తెలిపింది.తాజాగా KL రాహుల్ ఓ అండర్ వేర్ యాడ్‌లో నటించాడు. ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నాడు. అయితే సాధారణంగా క్రికెటర్లు ఇలాంటి యాడ్స్ చేయడానికి పెద్దగా ముందుకురారు. కానీ రాహుల్ మాత్రం స్టార్ ప్లేయర్ అయినప్పటికీ కొత్త సంప్రదాయానికి నాంది పలికాడు. ఇదే విషయం ఇప్పుడు కస్తూరిని ఎంతగానో…
ఇండియన్ క్రికెటర్లకు బంతాటతో పాటూ బాలీవుడ్ భామలతో సయ్యాట కూడా సర్వ సాధారణమే. అయితే, చాలా వరకూ ‘బ్యూటీస్ వర్సెస్ బ్యాట్స్ మెన్ గేమ్’లో… లవ్ ‘టెస్ట్’ మ్యాచులన్నీ ‘డ్రా’గానే ముగుస్తుంటాయి. పెళ్లిల్ల వరకూ వెళ్లే ఎఫైర్లు చాలా తక్కువ. అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ లాంటి జంటలు అరుదు. అయితే, యంగ్ క్రికెటర్ కేఎల్ రాహుల్, అతియా శెట్టి తమ రిలేషన్ షిప్ ని సీరియస్ గానే తీసుకున్నట్టు కనిపిస్తోంది… సీనియర్ నటుడు సునీల్ శెట్టి…