ఎట్టకేలకు అనుష్క శర్మ మళ్లీ బిగ్ స్క్రీన్ పై సందడి చేయడానికి సిద్ధమయ్యింది. 2018 చిత్రం ‘జీరో’లో చివరిగా కనిపించిన ఈ బ్యూటీ తన తదుపరి చిత్రం “చక్దా ఎక్స్‌ప్రెస్”లో నటించబోతోంది. భారత మాజీ కెప్టెన్ జులన్ గోస్వామి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అనుష్క టైటిల్ రోల్ పోషిస్తోంది .తాజాగా “చక్దా ఎక్స్‌ప్రెస్” నుంచి ఫస్ట్ లుక్‌ను షేర్ చేసింది అనుష్క. ఈ మేరకు చిన్న టీజర్‌ను పంచుకుంటూ ఇది తనకు ప్రత్యేకమైన…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ గత మూడేళ్ళుగా సినిమాలకు దూరంగా ఉన్నారు. తను చివరగా కనిపించిన సినిమా ‘జీరో’. 2018లో ఈ సినిమా విడుదలైంది. అప్పటినుంచి అనుష్క ఏ కొత్త సినిమా అంగీకరించలేదు. 2020లో మాత్రం ఇండియన్ క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్ లో నటిస్తుందనే ప్రకటన వచ్చింది. సోనీ సంస్థ 2020లో ఈ ప్రాజెక్ట్ ప్రకటించి టైటిల్ రోల్లో అనుష్క నటిస్తారని చెప్పింది. అయితే ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్…