గుండెపోటు మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు, నిత్యం వ్యాయామం చేసే వాళ్లు సైతం హార్ట్ ఎటాక్ బారిన పడుతున్నారు. తాజాగా ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ గ్రౌండ్ లోనే కుప్పకూలిపోయాడు. అప్పటి వరకు ఎంతో ఎనర్జెటిక్ గా బ్యాటింగ్ చేసిన అతడు క్షణాల్లోనే కుప్పకూలి ప్రాణాలు ఒదిలాడు. ఈ విషాద ఘటన పంజాబ్ – ఫిరోజ్‌పూర్‌లోని గురుహర్ సహాయ్ పట్టణంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. Also…