A Man Take Ball after Batters Hit Huge Six In TNPL 2024: టీ20 క్రికెట్ వచ్చాక బ్యాటర్లు బాదుడే లక్ష్యంగా పెట్టుకున్నారు. హార్డ్ హిట్టర్లు బాదిన కొన్ని సిక్సులు స్టేడియం అవతల పడుతున్నాయి. మైదానంలో పడిన బంతిని ప్రేక్షకులు తిరిగి ఇచ్చేస్తున్నా.. గ్రౌండ్ బయట పడిన బంతులను మాత్రం కొందరు ఎత్తుకెళుతున్నారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటివరకు చాలానే జరిగాయి. అయితే తాజాగా జరిగిన ఓ ఘటన మాత్రం నవ్వులు పూయిస్తోంది. తన స్థలంలో…
Sensational Onehanded Catch on Mountain: సాధారణంగా క్రికెట్ గ్రౌండ్‌లో ప్లేయర్స్ డైవ్‌లు చేసి అద్భుతమైన క్యాచ్‌లు పడుతుంటారు. బౌండరీ లైన్ వద్ద ఊహించని రీతిలో క్యాచ్‌లు పడుతుంటారు. ఇలాంటి సందర్భాలు ఇప్పటికే ఎన్నో ఉన్నాయి. అయితే కొండ ప్రాంతాల్లో క్రికెట్ ఆడుతూ రన్నింగ్ క్యాచ్ పట్టడమంటే మామూలు విషయం కాదు. కానీ ఓ పాకిస్తాన్ కుర్రాడు కొండ ప్రాంతంలో రాళ్ల మధ్య పరుగెడుతూ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. ఇందుకుసంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ‘బెస్ట్…