ICC Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చివరకు చేరుకుంది. కప్పు కోసం మార్చి 9న దుబాయ్ వేదికగా భారత జట్టు, న్యూజిలాండ్ జట్టు తలపడనున్నాయి. ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా జరగనున్నట్లు అంచనా వేస్తున్నారు. గ్రూప్ స్టేజీలో న్యూజిలాండ్‌ను ఓడించిన ఆత్మవిశ్వాసంతో భారత జట్టు బరిలోకి దిగుతుండగా.. గ్రూప్ స్టేజి ఓటమి ప్రతీకారానికి న్యూజిలాండ్ ఎదురు చూస్తోంది. అయితే, ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్ ఎంత ప్రమాదకర జట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి, కప్…
JioHotstar: తాజాగా డిస్నీ స్టార్ ఓటీటీ లవర్స్‌కు ఒక అదిరిపోయే న్యూస్ చెప్పింది. త్వరలోనే ‘జియోహాట్‌స్టార్’ పేరిట ఒక కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. ఇది జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ లను కలిపిన ప్లాట్‌ఫామ్ అని చెప్పవచ్చు. “స్ట్రీమింగ్‌లో సరికొత్త శకం” అంటూ డిస్నీ స్టార్ సంస్థ ఈ కొత్త ప్లాట్‌ఫామ్ కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. ఇకపై ఈ రెండు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల కంటెంట్‌ను ఒకే యాప్‌లో చూడగలుగుతాం. Also Read:…