క్రికెట్ అభిమానులు ఎంతాగానో ఎదురుచూసే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)2022 సీజన్ ప్రారంభమైంది. ఈ సీజన్ తొలిమ్యాచ్‌లోనే ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నేడు ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకి కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. అయితే సీజన్ తొలి మ్యాచ్‌లోనే కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌ని 6 వికెట్ల తేడాతో ఓడించేసిన విషయం తెలిసిందే. అయితే బెంగళూరు మాత్రం తన ఫస్ట్ మ్యాచ్‌లోనే 5 వికెట్ల తేడాతో…