Home
Cricket Retirement
Cricket Retirement News
-
Punam Raut Retires: “చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా”.. రిటైర్మెంట్ ప్రకటనపై పూనమ్ భావోద్వేగం..
Punam Raut Retires: "ఎంతో ఆలోచించుకున్నా. అన్నీ బాగా బేరీజు వేసుకున్న తర్వాతే అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను" అని భారత మహిళా క్రికెట్ జట్టు కీలక బ్యాటర్ పూనమ్ రౌత్ భావోద్వేగం వ్యక్తం చేసింది. భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం తన జీవితంలోనే అత్యున్నత గౌరవమని, క్రికెట్ కేవలం ఆట మాత్రమే కాకుండా తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిందని చెప్పుకొచ్చింది. పట్టుదలను నేర్పిందని, జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలను ఇచ్చిందని ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపింది.… -
Punam Raut: టీమిండియాకు షాక్.. జింబాబ్వే సిరీస్‌కు ఒక్క రోజు ముందు స్టార్ బ్యాట్స్‌మెన్ రిటైర్మెంట్ ప్రకటన..
Poonam Raut: భారత మహిళా క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. జింబాబ్వేతో జరగాల్సిన సిరీస్‌కు సరిగ్గా ఒక్క రోజు ముందు, జట్టు సీనియర్ బ్యాటర్ పూనమ్ రౌత్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. ఆటలోని అన్ని ఫార్మాట్ల నుంచి తక్షణమే తప్పుకుంటున్నట్లు ఆమె ప్రకటించడం క్రికెట్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. భారత్-జింబాబ్వే మధ్య అక్టోబర్ 16 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానున్న వేళ, ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఇక, 37 ఏళ్ల… -
Ben Stokes: ఒత్తిడిలోనే రిటైర్మెంట్? ‘అతడిని బయటకు పంపండి’ అంటూ స్టోక్స్ సంచలన పోస్ట్..
న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ మధ్యలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించడం వివాదాస్పదమైంది. మ్యాచ్ కొనసాగుతుండగానే ఈ ప్రకటన రావడం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ‘ప్లేయర్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా’ (PMOA) నియమాలను ఉల్లంఘించడమేనని ఐసీసీ పేర్కొంది. ఈ మేరకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB)కి ఐసీసీ లేఖ రాసింది. ట్రెంట్ బ్రిడ్జ్ టెస్ట్ నాల్గో రోజు ఆట ప్రారంభానికి ముందు, బెన్… -
RCB Player: అభిమానులకు బిగ్‌షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ వికెట్ కీపర్ బ్యాటర్ కోన శ్రీకర్ భరత్ (కేఎస్ భరత్) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగభరితమైన పోస్ట్ ద్వారా పంచుకున్నారు. ఈ పోస్ట్‌లో తన క్రికెట్ ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా తన అంతర్జాతీయ టెస్ట్ అరంగేట్రానికి కారణమైన జాతీయ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు, ఐపీఎల్లో తనకు గుర్తింపు తెచ్చిన విరాట్ కోహ్లీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు… -
Virat Kohli: లండన్ వీధుల్లో భార్యతో కలిసి స్వేచ్ఛగా షికార్లు కొడుతున్న కోహ్లీ.. వీడియో వైరల్
Virat Kohli: విరాట్ కోహ్లీ.. అది పేరు మాత్రమే కాదు.. ఒక బ్రాండ్. టాప్ రేటెడ్ బ్యాట్స్‌మన్‌గా ప్రపంచవ్యాప్తంగా తన ప్రతిభతో పేరుగాంచిన ఈ క్రికెటర్ 2008 లో అంతర్జాతీయ క్రికెట్లో డెబ్యూ చేసి టీ20, టెస్ట్, ODIలో భారత జట్టు కోసం అనేక రికార్డులు సృష్టించారు. కోహ్లీ 2014 నుండి 2022 వరకు భారత జట్టు కెప్టెన్‌గా కొనసాగారు. ఇక గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీ20 లకు రిటైర్మెంట్ ఇచ్చిన… -
Michael Clarke: ఐపీఎల్ ఆడడంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మపై విశ్వాసం.. ధోనీపై కీలక వ్యాఖ్యలు..!
Michael Clarke: ఐపీఎల్ 2025 జూన్ 3న ముగిసింది. గ్రాండ్ ఫినాలేలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు పంజాబ్ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించి తమ తొలి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. రజత్ పటీదార్ నేతృత్వంలోని ఆర్సీబీ ఈ సీజన్ మొత్తంలో అద్భుత ప్రదర్శన ఇచ్చింది. ఫైనల్లోనూ అదే ఫార్మ్‌ను కొనసాగించి 18 ఏళ్ల కళను నెరవేర్చుకుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్, కోహ్లీ తదుపరి ఐపీఎల్ సీజన్లోనూ… -
Heinrich Klaasen: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన మరో స్టార్ ప్లేయర్..!
Heinrich Klaasen: నేడు ఉదయం అంతర్జాతీయ క్రికెట్‌కు దిగ్గజ ఆటగాళ్లలో ఒకరైన ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, గ్లెన్ మాక్స్వెల్ రిటైర్మెంట్ చెప్పిన కొన్ని గంటలకే మరో స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అతనెవరో కాదు.. దక్షిణాఫ్రికా జట్టు వికెట్‌కీపర్ అండ్ బ్యాట్స్‌మన్ హేన్రిచ్ క్లాసెన్. తాజాగా క్లాసెన్ తన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతూ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. 32 ఏళ్ల క్లాసెన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా… -
Rohit Sharma: వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించే యోచనలో రోహిత్ శర్మ..?
ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకోనున్నారు. వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించే యోచనలో రోహిత్ శర్మ..? ఉన్నట్లు సమాచారం. తన భవిష్యత్‌పై సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్‌తో చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: న్యూజిలాండ్ గడ్డపై వైభవ్ అరుదైన ఘనత.. సచిన్‌తోపాటు పాక్, బంగ్లా ఆటగాళ్ల రికార్డులు బ్రేక్..
-
Asian Para Games: ఆసియా పారా క్రీడలను ఘనంగా ముగించిన భారత్.. 114 పతకాలతో గత రికార్డులు బద్దలు..
-
Bhuvneshwar Kumar: పెద్దగా అంచనాలు లేవు.. ఎలా రాసిపెట్టి ఉందో..!
-
CM Chandrababu: ఎన్నికల్లో హింసకు వైసీపీనే కారణం.. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలు..!
-
Drugs Seized : హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత… భోపాల్ బస్సులో రూ.1.1 కోట్ల విలువైన మెథాంఫెటమిన్ సీజ్!
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!