Home
Cricket News
Cricket News News
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్ రిటైర్మెంట్పై గత కొన్ని రోజులుగా క్రీడా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఆడుతున్న రోహిత్ శర్మకు ఇదే చివరి అంతర్జాతీయ పర్యటన కానుందని వార్తలు వస్తున్నాయి. లార్డ్స్ మైదానంలో ఆదివారం ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడో వన్డే మ్యాచ్ రోహిత్ కెరీర్లో ఆఖరిది కానుందని మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామాలపై పాకిస్థాన్ మాజీ బ్యాటర్ బాసిత్… -
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Sir Garfield Sobers: క్రికెట్ సామ్రాజ్యంలో ఒక సుదీర్ఘమైన, అద్భుతమైన అధ్యాయం ముగిసింది. ఒకే ఓవర్లో 6 బంతులకు 6 సిక్సర్లు బాదిన ప్రపంచపు మొట్టమొదటి క్రికెటర్‌గా, వెస్టిండీస్ క్రికెట్ ముఖచిత్రాన్ని మార్చేసిన దిగ్గజ ఆల్‌రౌండర్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్ (సార్ గ్యారీ సోబర్స్) ఇకలేరు. బార్బడోస్‌లోని తన నివాసంలో ఆయన కన్నుమూసినట్లు సోబర్స్ కుమారుడు డానియెల్ ధృవీకరించారు. మరో పది రోజుల్లో 90వ వసంతంలోకి అడుగుపెట్టాల్సి ఉండగా ఇంతలోనే తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తతో… -
Parthiv Patel: హిట్‌మ్యాన్‌ను తక్కువ అంచనా వేయొద్దు’.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
Parthiv Patel: రోహిత్ శర్మ వన్డే భవితవ్యంపై రోజురోజుకూ ఉత్కంఠ పెరుగుతున్న వేళ.. భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్‌తో ఆదివారం లార్డ్స్ వేదికగా జరగబోయే సిరీస్ డిసైడర్ మ్యాచ్ రోహిత్‌కు ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ కాబోతోందనే ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో విమర్శకులకు తనదైన శైలిలో సమాధానం చెప్పే సత్తా రోహిత్‌కు ఉందని పార్థివ్ పటేల్ గట్టిగా మద్దతు పలికాడు. ఈ 39 ఏళ్ల వెటరన్ ఓపెనర్ తన… -
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
Gambhir-Kohli: భారత క్రికెట్ జట్టులో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీల మధ్య విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వదంతులకు టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ బ్రేక్ వేశారు. వారిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని, ఇద్దరూ నిరంతరం మాట్లాడుకుంటూనే ఉన్నారని స్పష్టం చేశారు. అసలు ఇలాంటి పుకార్లు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో కూడా తనకు అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. వాస్తవానికి.. గతేడాది విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు… -
ICC: ఐసీసీ సంచలన నిర్ణయం.. ఆ పాకిస్థాన్ స్టార్‌పై నిషేధం.. ఎందుకంటే..?
ICC: పాకిస్తాన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మహ్మద్ నవాజ్ ఐసీసీ (ICC) యాంటీ డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ మూడు నెలల నిషేధానికి గురయ్యాడు. అయితే ఆయన ఒక డ్రగ్ అబ్యూజ్ ట్రీట్మెంట్ ప్రోగ్రామ్ పూర్తి చేస్తే ఈ నిషేధ కాలాన్ని ఒక నెలకు తగ్గిస్తామని ఐసీసీ మీడియా ప్రకటన ద్వారా వెల్లడించింది. వాస్తవానికి.. 2026 ఫిబ్రవరి 7న శ్రీలంకలోని కొలంబోలో నెదర్లాండ్స్‌తో జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ముగిసిన తర్వాత 32… -
Rohit Sharma: ఇది కరెక్ట్ కాదు.. రోహిత్ శర్మ రికార్డులు బీసీసీఐ పరిశీలించాల్సిందే!
Rohit Sharma: భారత క్రికెట్లో ప్రస్తుతం రోహిత్ శర్మ వన్డే కెరీర్ గురించిన చర్చ ఊపందుకుంది. జూలై 16, 2026న కార్డిఫ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమి తర్వాత, జూలై 19న లార్డ్స్‌లో జరగబోయే వన్డే మ్యాచ్ రోహిత్ శర్మ కెరీర్లోనే చివరి వన్డే కానుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్.. ఇప్పుడు వన్డేలకు కూడా గుడ్‌బై చెప్పేస్తాడా? అతని కెరీర్ ముగింపునకు వచ్చిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.… -
Rohit Sharma: “రోహిత్ రిటైర్మెంట్ గురించి విరాట్‌కు ముందే తెలుసు?”.. డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీ ఎమోషనల్!
Rohit Sharma: రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే కెరీర్‌కు సైతం వీడ్కోలు పలకబోతున్నారనే వార్తలు క్రీడా ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డే లైవ్ బ్రాడ్కాస్ట్ (ప్రసారం)లో చోటుచేసుకున్న కొన్ని ఆసక్తికర సంఘటనలు.. ఈ రిటైర్మెంట్ వ్యవహారంపై విరాట్ కోహ్లీకి, వ్యాఖ్యాత రవిశాస్త్రికి ముందే హింట్ తెలిసి ఉండవచ్చనే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. దానికి గల బలమైన కారణాలు ఉన్నాయి. -
Rohit Sharma Retirement: లార్డ్స్‌లో ఫేర్వెల్ మ్యాచ్..? ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడా..!
Rohit Sharma Retirement: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు చెప్పనున్నాడనే వార్తలు క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జూలై 19న లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డే రోహిత్ కెరీర్లో చివరి వన్డే మ్యాచ్ కావొచ్చని పలు ప్రముఖ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ విషయంపై బీసీసీఐ నుంచి లేదా రోహిత్ శర్మ నుంచి… -
Rohit Sharma: చేసిన పరుగులు 26.. అయినా అరుదైన రికార్డ్ సాధించిన రోహిత్ శర్మ..
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్, ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో ఒక అద్భుతమైన మైలురాయిని అధిగమించారు. బర్మింగ్‌హామ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో 11 పరుగులకే పరిమితమైన రోహిత్, కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డేలో 47 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో 26 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో కేవలం 9 పరుగులు పూర్తి చేయడంతోనే పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ పేరిట ఉన్న రికార్డును ఆయన బద్దలు కొట్టారు. దీనితో… -
India vs England 2nd ODI: కేఎల్ రాహుల్ ఔట్.. ఇషాన్ కిషన్ ఇన్.. అసలు కారణం చెప్పిన కెప్టెన్ గిల్
India vs England 2nd ODI: భారత్–ఇంగ్లండ్ మధ్య కార్డిఫ్ వేదికగా జరుగుతోన్న రెండో వన్డేకు ముందు టీమ్ ఇండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. వికెట్ కీపర్-బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో ఇషాన్ కిషన్‌ను తుది జట్టులోకి ఎంపిక చేశారు. టాస్ సందర్భంగా భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఇక, టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించాడు. పిచ్‌పై…
తాజావార్తలు
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
Drug Racket Busted: హైదరాబాద్ శివార్లలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..
-
Ramayana: ఆస్కార్స్ వేదికపై ‘రామాయణ’ వరల్డ్ ప్రీమియర్: నమిత్ మల్హోత్రా
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
Elon Musk: అమెరికా పిల్లలకు మస్క్ ఫ్రీ ఆఫర్.. స్పేస్ఎక్స్ షేర్లు ఉచితం!
ట్రెండింగ్
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!
-
BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. సెలక్షన్ కమిటీలోకి రమేష్ పవార్.!
-
WhatsApp: ప్రైవసీ నుంచి మెసేజ్ మేనేజ్మెంట్ వరకు.. వాట్సాప్‌లో ఎప్పుడయినా ఈ ఫీచర్స్‌ను ఉపయోగించారా.?