Credit Card: ఈ రోజుల్లో క్రెడిట్ కార్డ్‌ల వాడకం పెరిగిపోయింది. ఒక్కొక్కరు నాలుగైదు క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. క్రెడిట్ కార్డును ఉపయోగించడం ద్వారా మీరు మీ ఖర్చులను చక్కగా నిర్వహించగలుగుతారు.
ఫోన్ పేలు, గూగుల్ పేలు వచ్చాక ఏటీఎంలకు వెళ్లి డబ్బులు విత్ డ్రా చేయాల్సిన అవసరం దాదాపు తగ్గిపోయింది. దీంతో చాలా మంది డెబిట్ కార్డులను వాడటం మానేశారు. ఏదో అప్పుడప్పుడు ఆన్ లైన్ షాపింగ్ లకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. అయితే డెబిట్ కార్డు వాడకం ఎంత తగ్గిందో కెడ్రిట్ కార్డు వినియోగం అంత పెరిగింది. బ్యాంక్ లు కస్టమర్లను ఆకర్షించేలా వీటిపై అనేక ఆఫర్లను ఇవ్వడం కూడా వీటి వినియోగానికి కారమవుతున్నాయి. ఫైనాన్షియల్ ఫ్లెక్సిబిలిటీ, స్పెండింగ్‌ని…
Online Transaction: డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌తో ఆన్‌లైన్‌లో లావాదేవీలు చేయడం ఇకనుంచి సులభం. కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ (CVV) సమాచారాన్ని అందించకుండానే ఇప్పుడు ఆన్‌లైన్ లావాదేవీలు చేయవచ్చు.
Unlimited Food: ప్రజల అవసరాలలో ఆహారం ఒకటి. ఈ అవసరాన్ని నెరవేర్చుకునేందుకు ప్రజలు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. చాలా సార్లు ప్రజలు మంచి ఆహారం తినడానికి రెస్టారెంట్లకు కూడా వెళ్తారు.
Credit card vs Buy Now Pay Later: ప్రస్తుతం చాలా మంది ఆన్‌లైన్ షాపింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అనేక ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఫ్రీడమ్ సేల్ నడుస్తోంది.
ఈరోజుల్లో క్రెడిట్ లేని వాళ్ళు అస్సలు ఉండరు.. ముందు డబ్బులు వాడుకొని ఆ తర్వాత నెలకు డబ్బులు కడతారు.. ఇక బ్యాంకులు కూడా కస్టమర్లను పెంచుకొనేందుకు క్రెడిట్ కార్డులను అందిస్తున్నారు.. అయితే క్రెడిట్ కార్డు లిమిట్ అనేది ఎలా చూస్తారో చాలా మందికి తెలియదు.. అది తెలియక కొంతమంది నష్ట పోతారు.. ఈరోజు మనం క్రెడిట్ కార్డు లిమిట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. క్రెడిట్ కార్డ్ అనేది స్వల్పకాలిక క్రెడిట్‌ను అందిస్తుంది. అంటే మీ ఎకౌంట్‌లో డబ్బు…
Rupay Credit Card: ప్రస్తుతం దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరిగిపోయాయి. ప్రతి ఒక్కరూ UPI ద్వారా చెల్లింపులు చేయడానికే మొగ్గు చూపుతున్నారు. డిజిటల్ చెల్లింపు వైపు ప్రజలను ప్రోత్సహించేందుకు, అనేక బ్యాంకులు రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా UPI చెల్లింపు సౌకర్యాన్ని అందిస్తున్నాయి.
క్రెడిట్ కార్డు వాడేవారికి బ్యాంక్ అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఆ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడేవారికి బ్యాంక్ ఏకంగా రూ.30 వేల రూపాయలను భారీ తగ్గింపును ఇస్తుంది.. ఏంటి నిజమా ఎలా అనుకుంటున్నారా.. ఒకసారి ఆ బ్యాంక్ గురించి తెలుసుకోవాల్సిందే.. ప్రముఖ క్రెడిట్ కార్డు జారీ సంస్థ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ సూపర్ డూపర్ ఆఫర్ తీసుకువచ్చింది. ఏకంగా 30 శాతం తగ్గింపు అందుబాటులో ఉంచింది. ఇది పరిమిత కాల ఆఫర్.. కొద్ది రోజులు మాత్రమే…
Credit Card Tips: నేటి కాలంలో ప్రజలు ఎక్కువగా క్రెడిట్ కార్డులతో నగదు చెల్లించడానికే మొగ్గుచూపుతున్నారు. దేశంలో యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు పెరుగుతున్నాయి.