GST on Crematorium Services: కేంద్ర ప్రభుత్వం నూతనంగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) వసూళ్లను సవరించింది. ఈ నేపథ్యంలో శ్మశానవాటిక సేవలపై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తారని సోషల్ మీడియాలో విస్తృతస్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అంత్యక్రియలపై జీఎస్టీ విధిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇది ముమ్మాటికీ తప్పు అని వెల్లడించింది. అంత్యక్రియలు, ఖననం, శ్మశానవాటిక, మార్చురీ సేవలపై ఎలాంటి జీఎస్టీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. జీఎస్టీ…