Kavya Kalyanram : టాలీవుడ్ బ్యూటీ కావ్య కళ్యాణ్ రాం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ భామ చైల్డ్ ఆర్టిస్ట్ ఎన్నో సినిమాలలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈభామ హీరోయిన్ గా వరుస సినిమాలలో నటించి మెప్పిస్తుంది..స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో దర్శకుడు వేణు తెరకెక్కించిన బలగం సినిమాలో కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా భారీ సక్సెస్ సాధించింది.అలాగే ఈ అమ్మడు రీసెంట్ గా సింహా కోడూరి హీరోగా…