పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ కోసం ఇండియాలో బెట్టింగ్ వేస్తున్నారు. అయితే హైదరాబాద్ బాచుపల్లిలో ఓ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేసారు పోలీసులు. పాకిస్థాన్ లీగ్ కోసం ఈ ముఠా బెట్టింగ్ నిర్వహిస్తుంది. మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేసిన మదాపూర్ పోలీసులు వీరి వద్ద నుండి 21 లక్షల రూపాయలు అలాగే 33 ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఘటన పై మాట్లాడిన సీపీ సజ్జనార్… చాలా మంది యూత్ ఈ బెట్టింగ్స్ లో…
కూకట్ పల్లి కాల్పుల కేసును ఛేదించారు పోలీసులు. దీని పై సైబరాబాద్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ… ఏప్రిల్ 29న కూకట్ పల్లి లోని HDFC ఏటీఎం సెంటర్ లో జరిగిన కాల్పుల ఘటనను ఛేదించాము. సెక్యూటీ గార్డ్ పై కాల్పులు జరిపి 5 లక్షలు దోచుకెళ్లారు. అజిత్ కుమార్ , ముఖేష్ కుమార్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసాం. నిందితులు ఇద్దరు బీహార్ కు చెందిన వారు. వారి వద్ద నుండి 6 లక్షల 31…