నేడు విజయవాడలో 122 కేంద్రాల్లో కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుంది. 12 శాశ్వత వ్యాక్సినేషన్ కేంద్రాలతో పాటు మరో 286 సచివాలయం పరిధిలో 110 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ మొదటి, రెండోవ డోస్ టీకా పంపిణీ చేస్తున్నారు. అన్ని కేంద్రలలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులందరికీ, 45 సంవత్సరాలు నిండిన వారికి మొదటి ,రెండోవ డోస్ టీకా…
అపరకుభేరుడు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్… తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.. తమ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులతో పాటు.. వారి కుటుంబ సభ్యులు అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు ఈ కార్పొరేట్ దిగ్గజం నిర్ణయానికి వచ్చింది.. దీని కోసం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనుంది.. రిలయన్స్‌తో పాటు.. దాని అనుబంధ, భాగస్వామ్య సంస్థల్లో పనిచేస్తున్న 13 లక్షల మంది సిబ్బందికి…
కరోనాను కట్టడి చేయడానికి మానవాళి ముందు ఉన్న ఏకైక ఆప్షన్ వ్యాక్సినేషన్.. అయితే, భారత్‌ను వ్యాక్సినేషన్ కొరత వెంటాడుతోంది.. విసృత్తంగా వ్యాక్సిన్ వేయాల్సిన సమయంలో.. కొరత రావడంతో.. దానికి చెక్ పెట్టేందుకు సిద్ధమైన భారత ప్రభుత్వం.. విదేశీ వ్యాక్సిన్లకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఇప్పటికే రష్యాలో మంచి ఫలితాలను ఇచ్చిన ఈ వ్యాక్సిన్‌లో ప్రపంచంలోని ఇతర దేశాలో భారీగా కొనుగోలు చేయగా.. భారత్ కూడా ఆ జాబితాలో చేరిపోయింది.. దీంతో.. రష్యాకు చెందిన స్పుత్నిక్ వి…