కరోనా మహమ్మారి దేశంలో మరోసారి భయాందోళనలు సృష్టిస్తోంది. ఇంతకుముందు కంటే ఈసారి వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నట్టుగా కన్పిస్తోంది. ఇంట్లోనే కూర్చున్న వారికి కూడా కోవిడ్-19 పాజిటివ్ రావడం ఆందోళనను కలిగిస్తోంది. ఇప్పటికే పలువురు టాలీవుడ్ సెలెబ్రిటీలు కరోనా బారిన పడి, సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండడంతో పాటు దానికి తగిన చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా రేణూ దేశాయ్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. రేణూతో పాటు ఆమె తనయుడు అఖీరా నందన్ కూడా కరోనా బారిన…