Home
Covid 19
Covid 19 News
-
Mohammed Shami: భారత పేసర్ మహ్మద్ షమీకి కొవిడ్.. ఆస్ట్రేలియాతో టీ-20 సిరీస్‌కు దూరం
ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనున్న టీమిండియా క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. భారత పేస్ బౌలర్ మహ్మద్ షమీకి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణైంది. ఆస్ట్రేలియాతో సెప్టెంబర్ 20 నుంచి మొహాలీలో ప్రారంభం కానున్న టీ-20 సిరీస్‌కు కొవిడ్ పాజిటివ్‌గా తేలడంతో ఈ సిరీస్‌కు షమీ దూరంగా ఉండనున్నాడు. -
Corona Cases: దేశంలో మళ్లీ తగ్గిన కొవిడ్ కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే.. శుక్రవారం నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 5,747 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. -
Corona Cases: దేశంలో 46వేలకు పైగా కరోనా యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే.. గురువారం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 6,298 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. -
Covid Cases: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. మూడు డోసులకూ లొంగని ఆ వేరియంట్!
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే.. బుధవారం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 6,422 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. -
Corona Cases: 46 వేల దిగువన కరోనా యాక్టివ్ కేసులు.. కోట్ల మందిలో లాంగ్ కొవిడ్ లక్షణాలు
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. నిన్నటితో పోలిస్తే.. మంగళవారం నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 5,108 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. కరోనా మహమ్మారి బారిన పడి 31 మంది ప్రాణాలు కోల్పోయారు. -
Corona Cases: దేశంలో 47వేలకు చేరిన కరోనా యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కేవలం 5,221 కొత్త కరోనా కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. -
Corona Cases: 50 వేల దిగువకు కరోనా యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 6,093మంది మహమ్మారి బారిన పడ్దారు. ఒక్క రోజులోనే 6,768 మంది కరోనా నుంచి కోలుకున్నారు. -
Corona Cases: 60 వేల దిగువకు చేరిన కరోనా యాక్టివ్ కేసులు..
దేశంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా కొవిడ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. ఇండియాలో గడిచిన 24 గంటల్లలో కొత్తగా6,168 కేసులు నమోదు అయ్యాయి. -
Corona Cases: దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..
దేశంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత నాలుగైదు రోజుల నుంచి దేశంలో రోజూవారీ కరోనా కేసుల సంఖ్య 10 వేలకు దిగువనే నమోదు అవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. ఇండియాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,439 కేసులు నమోదు అయ్యాయి. -
Corona Cases: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?
దేశంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత నాలుగైదు రోజుల నుంచి దేశంలో రోజూవారీ కరోనా కేసుల సంఖ్య 10 వేలకు దిగువనే నమోదు అవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. ఇండియాలో గడిచిన 24 గంటల్లలో కొత్తగా 7,591 కేసులు నమోదు అయ్యాయి.
తాజావార్తలు
-
Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
-
Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
-
Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!