సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టేస్తోంది.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఒమిక్రాన్ కేసుల సంఖ్య 62 వేలు దాటేసి డేంజర్ బెల్స్ మోగిస్తోంది.. ఈ సమయంలో అన్ని దేశాలు ఒమిక్రాన్ కట్టడి చర్యలకు పూనుకుంటున్నాయి.. ఇదే సమయంలో.. దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరి వెళ్లిపోయింది టీమిండియా… ఈ టూర్‌లో టెస్టు, వన్డే సిరీస్‌లు ఆడబోతోంది. అందులో భాగంగా డిసెంబర్ 26వ తేదీ నుంచి సెంచురియాన్‌లో భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్…