రోగ నిరోధక శక్తి పెరిగేందుకు కొవాగ్జిన్ టీకా బూస్టర్ డోసు సహాయ పడుతుందని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. దీని సంబంధించిన వివరణను నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురించినట్లు తెలిపింది. ఈనేపథ్యంలో 184 మంది వాలంటీర్లపై కొవాగ్జిన్ టీకా బూస్టర్ డోసు ప్రయోగం నిర్వహించి నట్లు వెల్లడించారు. అయితే రెండు డోసుల టీకా తీసుకున్న ఆరు నెలల తర్వాత వారికి బూస్టర్ డోసు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కాగా.. సగం మందికి నిజమైనా టీకా, మిగిలిన వారికి ప్లాసిబో…