Covaxin Booster Dose: కొవాగ్జిన్ బూస్టర్‌తో రోగనిరోధక శక్తి.. భారత్ బయోటెక్ స్పష్టీకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోగ నిరోధక శక్తి పెరిగేందుకు కొవాగ్జిన్ టీకా బూస్టర్ డోసు సహాయ పడుతుందని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. దీని సంబంధించిన వివరణను నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురించినట్లు తెలిపింది. ఈనేపథ్యంలో 184 మంది వాలంటీర్లపై కొవాగ్జిన్ టీకా బూస్టర్ డోసు ప్రయోగం నిర్వహించి నట్లు వెల్లడించారు. అయితే రెండు డోసుల టీకా తీసుకున్న ఆరు నెలల తర్వాత వారికి బూస్టర్ డోసు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కాగా.. సగం మందికి నిజమైనా టీకా, మిగిలిన వారికి ప్లాసిబో ఇచ్చి ఫలితాలను విశ్లేసించి, బైండింగ్ యాంటీబాడీస్ ఉత్పత్తి, ఆర్బీడీ, ఎన్ ప్రొటీన్, మెమొరీ టీ – సెల్, సెల్ రెస్పాన్స్ మొదలగు అంశాలను పరిశీలించారు.
read also: Corona Cases: దేశంలో కరోనా కల్లోలం.. 21 వేలపైకి..
Also Read
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- Boeing 737 MAX Software Glitch: Boeing 737 MAX విమానాల్లో కొత్త సాఫ్ట్వేర్ సమస్య.. ల్యాండింగ్ సమయంలో..
ఈనేపథ్యంలో.. కొవిడ్ వైరస్ ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఒమిక్రాన్ వేరియంట్లను కొవాగ్జిన్ టీకా సమర్థంగా ఎదుర్కొన్నట్లు తేలింది. దీంతో కొవాగ్జిన్ టీకా తీసుకున్న కొంతకాలానికి యాంటీబాడీల సంఖ్య తగ్గినప్పటికీ.. టీసెల్ ప్రతిస్పందన మాత్రం 12 నెలల పాటు కనిపించినట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది. దీనివల్ల దీర్ఘకాలం పాటు బి-సెల్ మెమొరీ కూడా సాధ్యపడుతోందని వివరించింది. తొలి రెండు డోసుల టీకా తీసుకున్న వారిలో ఆరు నెలల తర్వాత రోగ నిరోధక శక్తి తగ్గుతోందని.. కానీ, బూస్టర్ డోసు తీసుకుంటే అనూహ్యంగా పెరుగుతోందని వెల్లడించింది. అయితే.. ఆ సమయంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. దీర్ఘకాలంపాటు వైరస్ నుంచి రక్షణ లభిస్తోందన్నారు. ఈనేపథ్యంలో.. ఒకే రకమైన డోసును పిల్లలు, పెద్దల్లో వేసేందుకు అనువైన టీకా కావడం.. ప్రైమరీ- బూస్టర్ డోసుగా వినియోగించే అవకాశం ఉండటంతో ఇది సార్వత్రిక టీకాగా రూపుదిద్దకున్నట్లు, భారత్ బయోటెక్ వద్ద ప్రస్తుతం 5 కోట్ల డోసుల టీకా పంపిణీకి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
Taj Mahal: వహ్.. తాజ్. 144 కట్టడాల్లో టాప్‌లో నిలిచిన తాజ్‌మహల్.
తాజావార్తలు
-
Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!