కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడిన తండ్రికి కోర్టు తగిన శిక్ష విధించింది. అతడికి మరణ శిక్ష విధిస్తున్నట్లు న్యాయస్థానం తీర్పునిచ్చింది. అదనపు సెషన్ జడ్జి నితిన్ కుమార్ దోషికి మరణ శిక్షతో పాటు రూ.51,000 జరిమానా కూడా విధించారని ప్రత్యేక జిల్లా ప్రభుత్వ న్యాయవాది సంత్ ప్రతాప్ సింగ్ తెలిపారు. గతేడాది ఆగస్టులో ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ కి చెందిన…