నాని నిర్మిస్తున్నాడన్న వెయిటేజ్ తప్ప ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్ అందుకున్న సినిమా ‘కోర్ట్ స్టేట్ వర్సస్ ఏ నోబడీ’. హర్ష రోషన్, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా ప్రియదర్శి కీ రోల్‌గా తెరకెక్కన కోర్టు మూవీ సూపర్ హిట్ అయింది. కోర్ట్ రూమ్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి సైతం మూవీ టీంని ఇంటికి పిలిచి మరీ అభినందించారు. ఈ మూవీటీంని ప్రశంసిస్తూ కోలీవుడ్ స్టార్…