Liechtenstein: ప్రపంచంలో ఉన్న ఏ దేశానికైన దానికంటూ ఒక సొంత కరెన్సీ అనేది ఉంటుంది. కానీ ఒక దేశానికి సొంత కరెన్సీ లేకున్నా.. సంపన్న దేశంగా అవతరించింది. ఇది ఎలా సాధ్యపడింది. వాస్తవానికి ఒక దేశం పురోగతి గురించి మాట్లాడేటప్పుడు, తరచుగా పెద్ద సైన్యం, విశాలమైన భూభాగం, అంతర్జాతీయ విమానాశ్రయాలు, శక్తివంతమైన కరెన్సీ వంటి వాటి గురించి చర్చ రావడం సహజం. కానీ ఇవేవీ లేకుండానే ఒక చిన్న యూరోపియన్ దేశం ప్రపంచంలోని అత్యంతం సంపన్న దేశాల…