Fake Currency : హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ చలామణి ప్రయత్నం వెలుగులోకి వచ్చింది. మెహిదీపట్నం పోలీసులు ప్రత్యేక సమాచారం ఆధారంగా ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద రూ.2 లక్షల విలువైన నకిలీ 500 రూపాయల నోట్లు స్వాధీనం అయ్యాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కి చెందిన అన్సారీ అఫ్తాబ్ అజీముద్దీన్
నకిలీ కరెన్సీ నోట్లు చలామణి చేస్తున్న అయిదుగురు వ్యక్తులను తణుకు అరెస్టు చేశారు. తణుకు ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద సీడీఎం మెషీన్‌లో జమ చేయడంతో గుట్టు రట్టయ్యింది. ఈ ఘటనలో మరో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయాల్సి ఉంది. పాలకొల్లు మండలం ఉల్లంపర్రు గ్రామానికి చెందిన అడబాల ఆంజనేయమూర్తి, పోడూరు మ
యూట్యూబ్‌లో చూసి నేర్చుకుని ఓ వ్యక్తి నకిలీ నోట్లను ముద్రించాడు ఓ ప్రబుద్ధుడు. ఢిల్లీలోని తన నివాసంలో యూట్యూబ్‌లో పాఠాలు నేర్చుకున్న తర్వాత రూ.38,220 విలువైన నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించిన 30 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు నోయిడా పోలీసులు శుక్రవారం తెలిపారు.