Fake Currency : హైదరాబాద్‌లో నకిలీ నోట్ల చలామణి.. ఇద్దరు యువకులు అరెస్ట్
- మెహిదీపట్నం పోలీసుల దాడిలో నకిలీ కరెన్సీ బహిర్గతం
- మహారాష్ట్రకు చెందిన అజీముద్దీన్, అదిల్ హుసేన్ అరెస్ట్
- రూ.2 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం.. ఆకాశ్ కోసం గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Currency : హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ చలామణి ప్రయత్నం వెలుగులోకి వచ్చింది. మెహిదీపట్నం పోలీసులు ప్రత్యేక సమాచారం ఆధారంగా ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద రూ.2 లక్షల విలువైన నకిలీ 500 రూపాయల నోట్లు స్వాధీనం అయ్యాయి.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కి చెందిన అన్సారీ అఫ్తాబ్ అజీముద్దీన్ తన నానమ్మ ఇంటికి, హైదరాబాద్ ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ స్థానికంగా ఉండే అదిల్ హుసేన్‌తో పరిచయం ఏర్పడి, నకిలీ నోట్ల వ్యాపారం కోసం ఇద్దరూ యత్నించారని పోలీసులు వెల్లడించారు.
Also Read
- Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ రూట్లు మర్చిపోకండి
- Bans Non Dairy Paneer: తెలంగాణలో పనీర్‌కు బిగ్ షాక్.. ఏడాది బ్యాన్
- Marpally : పంచాయతీరాజ్ శాఖలో కీలక మార్పు.. మర్పల్లి ఇక వికారాబాద్ డివిజన్లో
- ED raids : హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు.. AMR గ్రూప్‌పై సోదాలు..?
మహారాష్ట్రలోని తన పరిచయం ఆకాశ్ దొంగ నోట్లు తయారు చేస్తాడని అజీముద్దీన్ అదిల్‌కి చెప్పాడు. 30 వేల రూపాయల అసలైన నోట్లు ఇస్తే లక్ష రూపాయల నకిలీ కరెన్సీ ఇస్తాడని ఆశచూపాడు. భారీ కమీషన్ వస్తుందని ప్రలోభపెట్టడంతో ఇద్దరూ నకిలీ నోట్లను తెప్పించి నగరంలో చలామణి చేయాలని ప్రణాళిక రచించారు.
ఫస్ట్ లాన్సర్ శ్రీరామనగర్ వద్ద వీరు నకిలీ నోట్లతో ఉన్నారన్న సమాచారం మేరకు మెహిదీపట్నం పోలీసులు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నకిలీ కరెన్సీ తయారుచేసిన ఆకాశ్ కోసం గాలింపు ప్రారంభించారు.
తాజావార్తలు
-
New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
-
Gulf-Iran: హార్ముజ్‌పై గల్ఫ్ దేశాలు కీలక నిర్ణయం.. ఇరాన్‌కు సందేశం
-
Devasish Sharma: IAS పదవికి రాజీనామా.. 8 రోజుల్లోనే బీజేపీ ఎంపీ టికెట్.. దేవాశిష్ శర్మ ఎవరు?
-
Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ రూట్లు మర్చిపోకండి
-
Sergio Gor: మణిపూర్‌లో సెర్గియో గోర్ పర్యటన.. గవర్నర్, సీఎంతో భేటీ!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?