Bhumana Karunakar Reddy: ప్రతిచోట కుటీర పరిశ్రమలా నకిలీ మద్యం తయారి కోసం ఏర్పాటు చేశారు.. పల్లె పల్లెకి నకిలీ మద్యాన్ని పంపిన ఘతన టీడీపీ నేతలదే అని ఆరోపించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.. మా మీద లిక్కర్ కేసు అంటూ అసత్య ప్రచారం చేశారు.. జైల్లో పెట్టారు.. కానీ, ప్రతిచోట కుటీర పరిశ్రమలా నకిలీ మద్యం తయారి కోసం ఎర్పాటు చేశారని టీడీపీ నేతలపై…
Fake Liquor Labels: మీరు మద్యం కొనుగోలు చేసేటప్పుడు ఎప్పుడైనా క్వాలిటీ గమనించారా? పోనీ లేబుల్ అయినా కరెక్ట్‌గా చూసుకునే కొనుక్కున్నారా? ఎందుకంటే.. కొంత మంది కేటుగాళ్లు కల్తీ మద్యం తయారు చేయడమే కాదు.. నకిలీ లేబుళ్లు వేసి.. వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్నారు. అలాంటి ఓ గ్యాంగ్‌ను హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలోని నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాలతో సంబంధం పెట్టుకుని దందా చేస్తున్నట్లు గుర్తించారు. Crime Love: ప్రేమించుకున్న ఇద్దరు…