తెలుగు రాష్ట్రాల్లో వాణిజ్య పంటగా పత్తిని పండిస్తున్నారు.. సుమారుగా 20 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు వేసిన పత్తి ప్రస్తుతం కాయ మొదటి తీత దశలో ఉంది.ఇప్పుడు వేసిన పత్తికి కాయలు వచ్చే దశ.అధిక వర్షాల వల్ల కాయకుళ్ళు తెగులు ఉధృతి ఉండే అవకాశం ఉన్నందున రైతులు తెగుళ్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. సాదారణంగా పంట కాయ దశలో ఉన్నప్పుడు అధిక వర్షాలు పడటం వలన అనేక రకాలైన శిలీంద్రాలు ఆశించడం వల్ల…