మాములుగా అంబానీ కుటుంబంలోని వాళ్లు ఏ ఈవెంట్ అయిన ఖరీదైన డ్రెస్సులను ధరిస్తారు..ముఖ్యంగా వెడ్డింగ్ డ్రెస్సులు గురించి ఇక చెప్పనక్కర్లేదు ఎంత కాస్ట్ ఉంటాయో అంతకు మించి వార్తలు వినిపిస్తుంటాయి.. అంబానీ వారసురాలు ఇషా అంబానీ పెళ్లి డ్రెస్ కోసం రూ.90 కోట్లు వెచ్చించినట్టుగా వచ్చాయి. పెళ్లి సందర్భంగా ఆమె ధరించిన లెహంగా ప్రపంచంలోనే ఖరీదైనదిగా తెలిసింది. అంతేకాదు.. ఇషా అంబానీ పెళ్లి ఖర్చు 700 కోట్ల రూపాయలు. అయితే ఇప్పుడు దానికంటే మించిన ప్రపంచంలోనే అత్యంత…