తెలుగు స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ఇటీవల మహేష్ నటించిన అన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అవుతున్నారు.. సినిమాలు మాత్రమే కాదు.. మరోవైపు వాణిజ్య ప్రకటనలతో రెండు చేతులా సంపాదిస్తున్నారు.. మరోవైపు బిజినెస్ లను కూడా చేస్తున్నాడు.. తనకు నచ్చిన వస్తువులను ఎంత ధర అయిన కొనడం మహేష్ బాబు స్టైల్.. ఇటీవల ఓ కారు కొన్న మహేష్ ఇప్పుడు మరో ఖరీదైన కారును కొన్నాడు.. ఆ కారు…
అదేదో సినిమాలో కార్ల దొంగలు సూటు బూటు వేసుకుని మరీ రంగంలోకి దిగుతారు. ఖరీదైన కార్లను మాయం చేస్తారు. అదే సీన్ నిజంగా జరుగుతోంది. లగ్జరీ కార్ల దొంగ సత్యేంద్రసింగ్ షెకావత్ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. రాజస్థాన్ జైపూర్ కు చెందిన ఆర్మీ జవాన్ కుమారుడు సత్యేంద్ర సింగ్ షెకావత్. 2003 నుంచి కార్ల దొంగగా మారాడు సత్యేంద్ర. ఇప్పటివరకు నిందితుడిపై పది రాష్ట్రాల్లో 61 చోరీ కేసులు వుండడం విశేషం. అధునాతన సాంకేతికతతో కార్ల దొంగతనాలు చేస్తుంటాడు.…