కూలీ, వార్ 2 సినిమాల పుణ్యమా అని ఇప్పుడు కార్పొరేట్ బుకింగ్స్ అనే మాట మళ్ళీ వైరల్ అవుతోంది. తాజాగా ఈ అంశం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చినీయాంశంగా మారడంతో ఆ వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. సినిమా పరిశ్రమలో కార్పొరేట్ బుకింగ్స్ అనేది మనకి కొత్తే కానీ నార్త్ లో అయితే ఇది ఒక సాధారణ పద్ధతి. ఇక్కడ సినిమా టికెట్లను కార్పొరేట్ సంస్థలు, సంఘాలు లేదా వ్యక్తులు పెద్ద సంఖ్యలో…
Do You Know what is Corporate Bookings: తాజాగా ప్రభాస్ సలార్, షారుఖ్ డంకీ సినిమాల మధ్య హిందీ బెల్టులో తీవ్ర పోటీ నెలకొంది. ఒకానొక దశలో షారుఖ్ నేషనల్ థియేటర్ల చైన్ అధినేతలను కూడా ప్రలోభాలకు గురి చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ సలార్ సినిమా పోటీ తట్టుకోలేక కలెక్షన్స్ చూపించుకోవడానికి కార్పొరేట్ బుకింగ్స్ చేయిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇదే విషయం మీద యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి సోదరుడు, నిర్మాత ప్రణయ్…