The coronal hole: సూర్యుడు ఎప్పుడూ లేనంతగా క్రియాశీలకంగా మారాడు. ఇటీవల కాలంలో సూర్యుడి ఉపరితలం గందరగోళంగా మారింది. సన్ స్పాట్స్, కరోనల్ మాస్ ఎజెక్షన్స్, సౌర తుఫానుల తీవ్రత పెరిగింది. సూర్యుడు తన 11 ఏళ్ల సోలార్ సైకిల్ ప్రక్రియలో చివరి దశకు చేరుకున్నాడు. ఈ సమయంలో సూర్యుడి ఉపరితలం మరింత క్రియాశీలకంగా మారుతుంది
Solar Storm: సూర్యుడి నుంచి వెలువడిన సౌరతుఫాన్ భూమి వైపు వేగంగా దూసుకొస్తోంది. సెప్టెంబర్ 3 అంటే ఈ రోజున భూమిని ఢీకొట్టే అవకాశాలు ఉన్నాయని Spaceweather.com నివేదించింది. సూర్యుడి నుంచి వెలువడిన కరోనల్ మాస్ ఎజెక్షన్స్(CME) భూవాతావరణంపై ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు. సూర్యుడిపై భారీ విస్పోటనాల తర్వాత ఈ కరోనల్ �
Solar Maximum: సూర్యుడు ఊహించిన దానికన్నా ముందు ‘‘సోలార్ మాగ్జిమమ్’’ దశకు చేరుకుంటున్నాడని శాస్త్రవేత్తులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో సూర్యుడిపై భారీగా మరిన్ని విస్పోటనాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరిక చేస్తున్నారు. ఏప్రిల్ నెలలోనే 23 కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఏర్పడ్డాయి. ఇవి భూమిని
Sun Is Angry: సూర్యుడిపై వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయి. గత రెండు వారాల్లో సూర్యుడిపై 36 భారీ విస్పోటనాలు ( కరోనల్ మాస్ ఎజెక్షన్స్), 14 సన్ స్పాట్స్, 6 సౌర జ్వాలలు వెలువడ్డాయి. ఇందులో కొన్ని భూమిని నేరుగా తాకగా.. మరికొన్ని భూమికి దూరంగా వెళ్లాయి. భూమిపైన సమస్త జీవరాశికి, సౌర వ్యవస్థలో అన్ని గ్రహాలకు
సైన్స్ డెవలప్ అయి కొన్ని వందల ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ ఈ విశ్వం అంతుపట్టని స్థితిలోనే ఉంది. ఇప్పటివరకు మనం ఈ విశ్వం గురించి తెలుసుకుంది సముద్రంలో నీటి బొట్టంతే. మన సౌర వ్యవస్థకు మూలం అయిన సూర్యుడి గురించే ఇంకా అంతుపట్టని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా సూర్యుడిపై ఏర్పడే సన్ స్పాట్స్, సౌర తుఫ�