ఎప్పుడూ గ్రీన్ జోన్ లో ఉండే విజయనగరం జిల్లాలో కరోనా టెన్షన్ మొదలైంది. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు డబుల్ సెంచరీలకు చెరువవుతున్నాయి ..ఒక్కసారిగా కేసులు పెరుగుతుండటంతో ఇటు అధికారులు , అటు ప్రజలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కొన్ని రోజులుగా .. కోవిడ్ నిబంధనలు గాలికి వదిలేయడం తో విజయనగరం జిల్లాలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి గత నెల వరకు ఒకటి రెండు కేసులతో గ్రీన్ జోన్ లో ఉన్న విజయనగరం జిల్లాలో ఇప్పుడు…