Home
Corona Recovery Rate
Corona Recovery Rate News
-
COVID 19: ఇండియాలో కొత్తగా 5 వేల కేసులు.. 27 మంది మృతి
Corona cases in india: దేశంలో క్రమంగా కరోనా తగ్గుముఖం పడుతోంది. మూడు నెలల కనిష్ట స్థాయికి కరోనా కేసులు చేరుకున్నాయి. కొన్ని రోజుల వరకు దేశంలో సగటున 15 వేలకు పైగా రోజూవారీ కేసులు నమోదు అవుతుండేవి. అయితే గత కొన్ని రోజులుగా రోజూవారీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 10 వేలకు లోపే కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 5,379 కరోనా కేసులు నమోదు అయ్యాయి.… -
Covid 19: ఇండియాలో తగ్గిన కరోనా కేసులు, మరణాలు.. కొత్త కేసులు ఎన్నంటే..
Corona Cases In India: భారతదేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. గతంలో 15 వేలకు పైగా నమోదైన కేసులు సంఖ్య క్రమంగా పదివేల లోపే నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాాలో కొత్తగ 6,809 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరో 26 మంది మరణించారు. ఒక్క రోజులో 8414 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఇండియాలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 60 వేలకు దిగువకు చేరింది. మొత్తం కేసుల్లో… -
COVID 19: ఇండియాలో తగ్గుముఖం పట్టిన కరోనా .. 90 వేలకు దిగువన యాక్టివ్ కేసులు
Corona Cases In India: దేశంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత మూడు నాలుగు రోజుల నుంచి దేశంలో రోజూవారీ కరోనా కేసుల సంఖ్య 10 వేలకు దిగువనే నమోదు అవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. ఇండియాలో గడిచిన 24 గంటల్లలో కొత్తగా 9,436 కేసులు నమోదు అయ్యాయి. శనివారం నమోదైన కేసుల కన్నా 820 కేసులు తగ్గాయి. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 90 వేలకు దిగువకు వచ్చింది.… -
Covid 19: దేశంలో కొత్తగా 9 వేల కరోనా కేసులు.. 90 వేలకు తక్కువగా యాక్టివ్ కేసులు
Corona Cases In India: ఇండియాలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టినట్లే కనిపిస్తోంది. ఇన్నాళ్లు 15-20 వేల మధ్య నమోదు అవుతూ వస్తున్న రోజూవారీ కేసుల సంఖ్య 10 వేలకు అటూ ఇటూగా నమోదు అవుతోంది. దీంతో పాటలు కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య కూడా దిగివస్తోంది. రికవరీ రేటు పెరుగుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన గణాంకాల ప్రకారం దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,520 కరోనా కేసులు నమోదు అయ్యాయి. నిన్నటితో… -
COVID 19: ఇండియాలో పదివేలకు పైగా కేసులు.. 13 వేల రికవరీలు
covid cases in india: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. గతంలో కన్నా ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గినట్లే చెప్పవచ్చు. వారం రోజుల క్రితం దేశంలో రోజూవారీ కేసుల సంఖ్య 15 వేలకు పైబడి నమోదు అయ్యేది. అయితే ప్రస్తుతం మాత్రం రోజూవారీ కోవిడ్ కేసులు 10 వేలకు అటూఇటూగా నమోదు అవుతున్నాయి. -
Covid 19: దేశంలో స్వల్పంగా పెరిగిన కోవిడ్ కేసులు.. మళ్లీ 10 వేలను దాటిన కేసుల సంఖ్య
Corona Cases In India: దేశంలో మరోసారి కరోనా కేసుల సంఖ్య పెరిగింది. గత రెండు మూడు రోజులుగా 10 వేల లోపే నమోదు అవుతున్న కరోనా కేసుల సంఖ్య గడిచిన 24 గంటల్లో మరోసారి పెరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,649 మంది కరోనా వ్యాధి బారిన పడ్డారు. 36 మంది ప్రాణాలు కోల్పోగా.. 10,677 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా… -
COVID 19: ఇండియాలో తగ్గిన కరోనా కేసులు.. 15 వేల దిగువకు రోజూవారీ కేసులు
Corona Cases In India: ఇండియాలో కోవిడ్ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. గత వారం 20 వేలకు అటూఇటూగా నమోదైన కేసులు ప్రస్తుతం కాస్త తగ్గాయి. గడిచిన కొన్ని రోజుల్లో రోజూవారీ కేసుల సంఖ్య సగటున 16 వేలల్లో ఉంటోంది. ఇదిలా ఉంటే కరోనా కేసుల సంఖ్య ప్రస్తుతం 15 వేల లోపే నమోదు అయింది. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో 14,092 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి.… -
COVID 19: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు
COVID 19 CASES IN INDIA: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా ఉంటోంది. ఇటీవల కాలంలో 16 వేలకు అటూ ఇటూగా రోజూవారీ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 15,815 మంది కరోనా వ్యాధి బారినపడ్డారు. అయితే కరోనా మరణాల సంఖ్య మాత్రం పెరిగింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 68 మంది వ్యాధి బారినపడి చనిపోయారు. అయితే రికవరీ అయ్యేవారి సంఖ్య పెరిగింది. గడిచిన ఒక రోజులో… -
COVID 19: ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..
COVID 19 UPDATES: ఇండియాలో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత కొంత కాలంగా దేశంలో రోజూవారీ కరోనా కేసుల సంఖ్య 20 వేలకు పైగానే నమోదు అయింది. అయితే తాజాగా గత రెండు మూడు రోజుల నుంచి క్రమంగా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నాయి. రోజూవారీ కరోనా కేసుల సంఖ్య తగ్గి కోలుకునే వారి సంఖ్య పెరిగింది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత్ తో గడిచిన 24 గంటల్లో కొత్తగా…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
Allu Aravind 1 Crore Challenge: ఆ సినిమా విషయంలో సుకుమార్కి అల్లు అరవింద్ రూ.కోటి ఛాలెంజ్… వైరల్ అవుతున్న చెక్!
-
AP Govt: మీకు గుంత కనిపించిందా.. వెంటనే ఇలా చేయండి.. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం..
-
Alias Rukmini రిలీజ్కు ముందే రిజల్ట్ చెప్పేసిన దిల్ రాజు!
-
Nani: ‘ది ప్యారడైజ్’ రిజల్ట్తో నాని హ్యాపీగానే ఉన్నారా? క్లారిటీ ఇచ్చిన సోదరి దీప్తి గంటా!
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ల జాబితా కేసు.. కోర్టులో ఢిల్లీ పోలీసుల రెండు నివేదికలు..
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!