కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతుండటంతో ఆలయాలను మూసేస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటికే ప్రధాన ఆలయాల్లో దర్శనాలు నిలిపివేశారు . తాజాగా చిన్న చిన్న గుడులకు సైతం తాళం వేస్తున్నారు. హైదరాబాద్ లోని సైదాబాద్ ఇంద్రప్రస్తా కాలనీలోని అభయాంజనేయస్వామి దేవాలయాన్ని మూసివేశారు. గుడి బయట నుంచే దండం పెట్టుకొని వెళ్లిపోతున్నారు భక్తులు. ఇక శ్రీరామనవమి వేడుకలపై కరోనా ఎఫెక్ట్ పడింది. ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయాన్ని మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. కొవిడ్ వ్యాప్తి…