బిగ్ బాస్ షో ద్వారా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న నటుడు సోహైల్. బిగ్ బాస్ హౌజ్ లో సోహైల్ ఆటతీరు కు లక్షలాది మంది ఫ్యాన్స్ గా మారారు. బిగ్ బాస్ టాప్ 3 లో ఒకడిగా నిలిచిన సోహైల్ మెగా స్టార్ చిరంజీవి ప్రశంశలు కూడా పొందారు. బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన తరువాత పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాడు సోహైల్. సోహైల్ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ద్వారా లాక్ డౌన్ లో…
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో కరోనా పై పోరుకు బీసీసీఐ భారీ సాయం ప్రకటించింది. ప్రస్తుతం కరోనా పేషేంట్లకు వైద్యం ఇచ్చే సమయంలో ముఖ్యమైన ఆక్సిజన్ కొరత భారీగా ఉంది. దాంతో తమ వంతు సాయంగా 10 లీటర్ల కెపాసిటీ కలిగిన 2 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను విరాళంగా అందించేందుకు సిద్దమైంది బీసీసీఐ. ‘కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో మెడికల్ ఈక్విప్‌మేంట్, ఆక్సిజన్‌కు తీవ్ర…
దేశంలో కరోనా మరణాలు ఎక్కువ అవుతుండటంతో జనాల్లో భయం పెరిగిపోతోంది. ఏ టైమ్ లో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందేమోననే నెగిటివ్ ఆలోచనలు కూడా ఎక్కువ అవుతున్నాయి. దీనిపై సినీ ప్రముఖులు ఎప్పటికప్పుడు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ పలు సూచనలు చేశారు. ‘మనం అందరం మన దేశానికి మనం సేవ చేసే టైం వచ్చింది. మనం ఏమీ చేయలేమని అనుకోవద్దు. రోజురోజుకూ భయం కాదు.. బాధ్యత పెరగాలి. అందరూ ఒకరికి…