ఉదయం లేవగానే చాలా మంది బెడ్ కాపీలను తాగుతారు. కొందరేమో ఆరోగ్యానికి మంచివని హాట్ వాటర్ తాగుతారు. అయితే వాటికన్నా కొత్తిమీర నీటిని తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. కొత్తిమీర చాలా పోషకాలను కలిగి ఉన్న ఒక సూపర్ ఫుడ్. కొత్తిమీర ఆకులు, ధనియాల గింజలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఇక ఆలస్యం ఎందుకు ఆ ప్రయోజనాలు ఏంటో ఒకసారి చూసేద్దాం..…
కొత్తిమీర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వంటల్లో సువాసనలు, అందంగా ఉండేందుకు ఎక్కువగా వాడతారు.. కొత్తిమీర చట్నీ, కొత్తిమీర రైస్ వంటి వాటిని కూడా తయారు చేస్తూ ఉంటాము. వంటల్లో కొత్తిమీరను వాడడం వల్ల రుచితో పాటు మనం చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే వంటల్లో వాడడానికి బదులుగా దీనిని జ్యూస్ గా చేసి తీసుకోవడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.. మరి…
ఆకుకూరలు తింటే ఆరోగ్యం సిద్ధిస్తుందని అందరూ భావిస్తారు. దీంతో పలువురు వ్యక్తులు కూరగాయలు బదులు ఆకుకూరలు కొనుగోలు చేస్తుంటారు. కానీ కొందరు వ్యాపారులు కక్కుర్తి పడుతూ ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ ఆకుకూరల వ్యాపారి చేసిన నిర్వాకం చూస్తే ఎవరికైనా కోపం రాక మానదు. సదరు వ్యాపారి తన వద్ద ఉన్న కొత్తిమీర కట్టలను మురుగు నీటిలో శుభ్రపరిచి విక్రయిస్తున్నాడు. కొంతమంది ఈ తతంగాన్ని వీడియో తీసి భోపాల్ కలెక్టర్‌కు షేర్ చేశారు. దీంతో…