God Father Teaser: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా గాడ్ ఫాదర్ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. దీంతో మెగా అభిమానులందరూ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఇంతలోనే గాడ్ ఫాదర్ మూవీ సంగీత దర్శకుడు తమన్‌ను సోషల్ మీడియాలో నెటిజన్‌లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ బీజీఎం అచ్చం వరుణ్ తేజ్ ‘గని’ టైటిల్ సాంగ్‌లా ఉందని కొందరు నెటిజన్‌లు వీడియోలు షేర్ చేస్తున్నారు. గని టైటిల్ సాంగ్ మ్యూజిక్‌ను తమన్ మక్కీకి మక్కీ…