Cops Harass Woman In Ghaziabad Park: ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్నారు. తమ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ జనాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇటీవల యూపీలోని ఘాజియాబాద్‌లో త్వరలో వివాహం చేసుకోబోతున్న ఓ జంటను కొందరు పోలీసులు తీవ్ర వేధింపులకు గురిచేశారు. సరదాగా సమయం గడిపేందుకు వె
Dead Body In Plastic Bag: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం వెలుగులోకి వచ్చింది. కన్న తల్లినే కూతురు అతి కిరాతకంగా హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని ఓ ప్లాస్టిక్ బ్యాగ్ లో పెట్టిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ముంబైలోని లాల్ బహుగ్ ప్రాంతంలో ఆ తల్లికూతుర్లు ఉండేవారు.
Demanding Bribe : లంచం డిమాండ్ చేసిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని ఈస్ట్ షాలిమార్ బాగ్‌లో ఓ ఇంటి నిర్మాణానికి బదులుగా లంచం డిమాండ్ చేసినందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) అధికారిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
Crime News: జీవితంలో తాము పడిన కష్టాలను తమ బిడ్డలు పడవద్దని ప్రతీ తల్లిదండ్రులు కోరుకుంటారు. వారిని ఉన్నత స్థాయిలో నిలిపేందుకు వారి సర్వశక్తులు ఒడ్డుతారు.
Accident: బీహార్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. పోలీసు సిబ్బందితో వెళ్తున్న బస్సు చప్రా సివాన్ హైవేపై బైకును ఢీకొట్టింది. దీంతో బైకుపై ప్రయాణిస్తున్న ముగ్గురు సజీవ దహనమయ్యారు.
పోలీసు డిపార్ట్‌మెంట్ అంటే.. ఎప్పుడు డ్యూటీకి వెళ్తారో.. మళ్లీ ఎప్పుడు వస్తారో.. అత్యవసరం అయితే మళ్లీ ఎప్పుడు కబురు వస్తుందో తెలియని పరిస్థితి.. ఏ కార్యక్రమం అయినా సజావుగా సాగాలంటే.. అక్కడ పోలీసులు ఉండి పరిస్థితులను చక్కదిద్దాంల్సిందే. అయితే, వారికి వీక్లీ ఆఫ్ ఇవ్వాలని నిర్ణయించారు తమిళనాడు సీఎ�
ఈశాన్య రాష్ట్రాల మధ్య సరిహద్దు గొడవలు ఉద్రిక్తంగా మారాయి. అసోం, మిజోరం బోర్డర్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు అసోం పోలీసులు చనిపోయినట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఎస్పీ సహా 60 మందికి పైగా గాయపడ్డారు. ఇరువైపులా ఆస్తులు, వాహనాలు ధ్వంసమయ్యాయి. గతేడాది ఆగస్టులో, ఈ ఏడాది ఫిబ్రవరిల�